Wednesday, 16 January 2019

Today's Panchangam in Telugu~Pujalu Nomulu Vratalu


Today's Panchangam in Telugu
తేది: 17-01-2019 గురువారం
Thursady
శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం హేమంత రుతువు;
పుష్య మాసం; శుక్ల పక్షం ఏకాదశి: సా. 6.32 తదుపరి 
ద్వాదశి కృత్తిక నక్షత్రం: ఉ. 10.09 తదుపరి  రోహిణి 
అమృత ఘడియలు: ఉ. 7.45 నుంచి 9.21 
పునరమృతం తె.6.33 
వర్జ్యం: తె. 1.50 నుంచి 3.25 వరకు 
దుర్ముహూర్తం: ఉ. 10.20 నుంచి 11.04 
తిరిగి మ. 2.45 నుంచి 3.29 వరకు 
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు 
సూర్యోదయం: ఉ.6-38; సూర్యాస్తమయం: సా.5-42 
ముక్కనుమ, సావిత్రి గౌరీవ్రతం

No comments:

Post a Comment