Monday, 10 July 2017

Hayagreeva Mantharam in Telugu~Pujalu Nomulu Vratalu

 Hayagreeva Mantharam in Telugu

Hayagreeva Mantharam in Telugu ,Hayagreeva Mantharam in English

హయగ్రీవ మంత్రం : మంత్రమును రోజుకు 9,11,18,21,58,108 సార్లు విద్యార్థులు పఠించడం వలన తప్పక పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారు .

                 

                    హయగ్రీవ మంత్రం

||జ్ఞానానందమాయమ్ దేవమ్
నిర్మల స్పటికాకృతిమ్
ఆధారమ్ సర్వవిద్యానామ్
హయగ్రీవ ముపాస్మహే||






No comments:

Post a Comment