Sri
Vemkateswara govinda namalu
Sri Vemkateswara govinda namalu in Telugu
1.
శ్రీనివాసా
గోవింద
2.
శ్రీ
వేంకటేశా గోవింద
3.
భక్తవత్సల
గోవింద
4.
భాగవతప్రియ
గోవింద
5.
నిత్యనిర్మలా
గోవింద
6.
నీలమేఘశ్యామ
గోవింద
7.
పురాణపురుష
గోవింద
8.
పుండరీకాక్షా
గోవింద
9.
నందనందన
గోవింద
10.
నవనీతచోర
గోవింద
11.
పశుగణపాలక
గోవింద
12.
దుష్టసంహార
గోవింద
13.
దురిత
నివారణ గోవింద
14.
శిష్టపరిపాలక
గోవింద
15.
కష్టనివారణ
గోవింద
16.
వజ్రమకుటధర
గోవింద
17.
వరాహమూర్తి
గోవింద
18.
గోపిజనలోల
గోవింద
19.
గోవర్ధనోద్ధార
గోవింద
20.
దశరథ
నందన గోవింద
21.
దశముఖ
మర్దన గోవింద
22.
పక్షివాహన
గోవింద
23.
పాండవప్రియ
గోవింద
24.
మత్స్యకూర్మా
గోవింద
25.
మధుసుధనహరి
గోవింద
26.
వరహనరసింహ
గోవింద
27.
వామనభ్రగురామ
గోవింద
28.
బలరామానుజ
గోవింద
29.
బౌద్ధకల్కిధర
గోవింద
30.
వేణుగాన
ప్రియ గోవింద
31.
వెంకటరమణా
గోవింద
32.
సీతానాయక
గోవింద
33.
శ్రితజన
పాలక గోవింద
34.
దరిద్ర జనపోషక
గోవింద
35.
ధర్మసంస్థాపక
గోవింద
36.
అనాథ
రక్షక గోవింద
37.
ఆపద్బాంధవ
గోవింద
38.
శరణాగతవత్సల
గోవింద
39.
కరుణాసాగర
గోవింద
40.
కమలదాళక్ష
గోవింద
41.
కమితఫలదాతా
గోవింద
42.
పాపవినాశక
గోవింద
43.
పాహిమురారే
గోవింద
44.
శ్రీముద్రాంకిత
గోవింద
45.
శ్రీ
వత్సంకిత గోవింద
46.
ధరణీనాయక
గోవింద
47.
దినకర
తేజ గోవింద
48.
పద్మావతీ
ప్రియ గోవింద
49.
ప్రసన్నముర్తీ
గోవింద
50.
అభయహస్తా
గోవింద
51.
మత్స్యావతార
గోవింద
52.
శంఖచక్రధర
గోవింద
53.
శార్ జ్గగదాధర
గోవింద
54.
విరజాతీర్ధ
గోవింద
55.
విరోధిమర్ధన
గోవింద
56.
సాలగ్రామరూప
గోవింద
57.
సహస్రనామ
గోవింద
58.
లక్ష్మివల్లభ
గోవింద
59.
లక్ష్మణాగ్రజ
గోవింద
60.
కస్తూరితిలక
గోవింద
61.
కాంచనాంబరధర
గోవింద
62.
గరుడవాహన
గోవింద
63.
గజరాజ రక్షక
గోవింద
64.
వానరసేవిత
గోవింద
65.
వారధిబంధన
గోవింద
66.
ఏడుకొండలవాడ
గోవింద
67.
ఏకస్వరూపా
గోవింద
68.
శ్రీరామకృష్ణా
గోవింద
69.
రఘుకుల
నందన గోవింద
70.
ప్రత్యక్షదేవా
గోవింద
71.
పరమ
దయాకర గోవింద
72.
వజ్రకవచధర
గోవింద
73.
వైజయంతిమాల
గోవింద
74.
వడ్డికాసులవాడ
గోవింద
75.
వాసుదేవతనయ
గోవింద
76.
బిల్వపత్రార్చిత
గోవింద
77.
భిక్షుక
సంస్తుత గోవింద
78.
స్త్రీ
పుంస్త్వరూపా గోవింద
79.
శివకేశావముర్తి
గోవింద
80.
బ్రంహ్మాడరూపా
గోవింద
81.
భక్తరక్షక
గోవింద
82.
నిత్యకళ్యాణ
గోవింద
83.
నీరజనాభ
గోవింద
84.
హతిరామప్రియ
గోవింద
85.
హరేరామప్రియ
గోవింద
86.
హరిసర్వోత్తమ
గోవింద
87.
జనార్ధనమూర్తి
గోవింద
88.
జనత్సాక్షిరూప
గోవింద
89.
అభిషేక
ప్రియ గోవింద
90.
ఆపన్నివారణ
గోవింద
91.
రత్నకిరీటా
గోవింద
92.
రామనుజనుత
గోవింద
93.
స్వయంప్రకాశ
గోవింద
94.
ఆశ్రితపక్ష
గోవింద
95.
నిత్యరక్షక
గోవింద
96.
నిఖిలలోకేశ
గోవింద
97.
ఆనందరూప
గోవింద
98.
ఆద్యంత
రహితా గోవింద
99.
ఇహపరదాయక
గోవింద
100.
ఇభారాజరక్షక
గోవింద
101.
పరమదయాళో
గోవింద
102.
పద్మనాభ
హరి గోవింద
103.
తిరుమలవాసా
గోవింద
104.
తులసీవనమాల
గోవింద
105.
శేషశయనా
గోవింద
106.
శేషాద్రినిలయా
గోవింద
107.
శ్రీ శ్రీనివాసా
గోవింద
108.
శ్రీ
వేంకటేశా గోవింద
Cilck here to download
No comments:
Post a Comment