Sai Baba moola beeja manthra Stotram
1.
అత్రిసుపుత్ర శ్రీ సాయినాథ
2.
ఆశ్రితరక్షక శ్రీ సాయినాథ
3.
ఇందీవరాక్ష శ్రీ సాయినాథ
4.
ఈశితవ్య శ్రీ సాయినాథ
5.
ఉదాత్తహృదయ శ్రీ సాయినాథ
6.
ఊర్జితనామ శ్రీ సాయినాథ
7.
ఋణవిమోచక శ్రీ సాయినాథ
8.
ఎడరువినాశక శ్రీ సాయినాథ
9.
ఏకధర్మబోదిత శ్రీ సాయినాథ
10. ఐక్యమత్యప్రియ శ్రీ సాయినాథ
11. ఒమ్మతబోధిత శ్రీ సాయినాథ
12. ఓంకారరూప శ్రీ సాయినాథ
13. ఔదుబరవాసి శ్రీ సాయినాథ
14. అంబరీశ శ్రీ సాయినాథ
15. ఆఃశతృవినాశక శ్రీ సాయినాథ
16. కరుణామూర్తి శ్రీ సాయినాథ
17. ఖండోభానిజ శ్రీ సాయినాథ
18. గణిత ప్రవీణ శ్రీ సాయినాథ
19. ఘనశ్యామ సుందర శ్రీ సాయినాథ
20. జ్ఞానగమ్య శివ శ్రీ సాయినాథ
21. చతుర్ముఖ బ్రహ్మ శ్రీ సాయినాథ
22. చందస్సు స్ఫూర్తి శ్రీ సాయినాథ
23. జగత్రయ బడయ శ్రీ సాయినాథ
24. ఝగమగ ప్రకాశ శ్రీ సాయినాథ
25. జ్ఞానగమ్య శ్రీ శ్రీ సాయినాథ
26. టంకకదాని శ్రీ సాయినాథ
27. ఠంకశాహి శ్రీ సాయినాథ
28. డంబవిరోది శ్రీ సాయినాథ
29. ఢక్కానాధప్రియ శ్రీ సాయినాథ
30. ణతపరిపాలితను శ్రీ సాయినాథ
31. తత్వజ్ఞాని శ్రీ సాయినాథ
32. ధళదళిపనణి శ్రీ సాయినాథ
33. దక్షిణామూర్తి శ్రీ సాయినాథ
34. ధర్మరక్షక శ్రీ సాయినాథ
35. నక్షత్రనామ శ్రీ సాయినాథ
36. పరంజ్యోతి శ్రీ శ్రీ సాయినాథ
37. ఫకీర రూపి శ్రీ సాయినాథ
38. బలరామసహోదర శ్రీ సాయినాథ
39. భక్తి ప్రదాయక శ్రీ సాయినాథ
40. మశీదువాసి శ్రీ సాయినాథ
41. యజ్ఞపురుష శ్రీ సాయినాథ
42. రఘువంశజ శ్రీ సాయినాథ
43. లక్షణాగ్రజ శ్రీ సాయినాథ
44. వనవిహారి శ్రీ సాయినాథ
45. శమీవృక్షప్రియ శ్రీ సాయినాథ
46. షట్కరీవిజ శ్రీ సాయినాథ
47. సచ్చిదానంద శ్రీ సాయినాథ
48. హఠయోగి శ్రీ సాయినాథ
49. శబీజాక్షర శ్రీ సాయినాథ
50. క్షమాశీలశ్రీ శ్రీ సాయినాథ
Click here to download
No comments:
Post a Comment