Thursday 27 October 2022

Durga kashta nivarana Sthothram in Telugu ~ Pujalu Nomulu Vratalu

                                    దుర్గాదేవి-ద్వాత్రింశన్నామావాళి


దుర్గాదేవి-ద్వాత్రింశన్నామావాళి

దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళిని.. కష్టాల్లో వున్నవారు

ఎవరైనా సరే 32 నామాలతో అమ్మవారిని స్తోత్రం చేస్తో పడిపోతున్న వారికి చేయందించి పైకి లాగుతుంది.ద్వాత్రింశన్నామావాళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలగుతాయి.

దుర్గాదేవి-ద్వాత్రింశన్నామావాళి

దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని దుర్గమోహ & దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ దుర్గమాంగీ, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరీ దుర్గభీమా, దుర్గభామా, దుర్లభా, దుర్గధారిణీ.. ఇవి దుర్గాదేవి 32 నామాలు.

No comments:

Post a Comment