Thursday 23 April 2020

Akshaya Tritiya Lakshmi Kubera Puja Benefits-అక్షయ తృతీయ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కుబేర లక్ష్మీ| Pujalu Nomulu Vratalu

Akshaya Tritiya Lakshmi Kubera Puja Benefits-
అక్షయ తృతీయ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కుబేర లక్ష్మీ
అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కుబేర లక్ష్మీ పూజ చేయాలని పండితులు అంటున్నారు. . ఈ రోజున ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పండితులు చెప్తున్నారు.మత్స్య పురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం.


No comments:

Post a Comment