Monday, 25 September 2017

Sri Lakshmi Ashtottara Shatanamavali in Telugu~Pujalu Nomulu Vratalu

    Sri Lakshmi Ashtottara Shatanamavali in Telugu
Sri Lakshmi Ashtottara Shatanamavali in Telugu
Durga Puja Details:
తేది:21-09-2017 గురువారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ,ఆశ్వీయుజ మాసం, శరదృతువు నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు మనము దసరా ఉత్సవాలు జరుపుకుంటాము. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో అమ్మవారిని( దేవి) పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు.
Sri Mahalakshmi Puja:-Navaratri 6th Day
తేది:26-9-2017  మంగళవారము   ఆశ్వయుజ శుద్ధ షష్ఠి   శ్రీ మహాలక్ష్మిదేవి .కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. "యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా" అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది.

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి- Sri Lakshmi Ashtottara Shatanamavali 
1.ఓం ప్రకృత్యై నమః
2.ఓం వికృత్యై నమః
3.ఓం విద్యాయై నమః
4.ఓం సర్వభూతహితప్రదాయై నమః
5.ఓం శ్రద్దాయై నమః
6.ఓం విభూత్యై నమః
7.ఓం సురభ్యై నమః
8.ఓం పరమాత్మికాయై నమః
9.ఓం వాచే నమః
10.  ఓం పద్మాలయాయై నమః
11.  ఓం పద్మాయై నమః
12.  ఓం శుచ్యై నమః
13.  ఓం స్వాహాయై నమః
14.  ఓం స్వధాయై నమః
15.  ఓం సుధాయై నమః
16.  ఓం ధన్యాయై నమః
17.  ఓం హిరణ్మయై నమః
18.  ఓం లక్ష్మ్యై నమః
19.  ఓం నిత్యపుష్టాయై నమః
20.  ఓం విభావర్యై నమః
21.  ఓం ఆదిత్యై నమః
22.  ఓం దిత్యై నమః
23.  ఓం దీప్తాయై నమః
24.  ఓం వసుధాయై నమః
25.  ఓం వసుధారిణ్యై నమః
26.  ఓం కమలాయై నమః
27.  ఓం కాంతాయై నమః
28.  ఓం కామాక్ష్యై నమః
29.  ఓం క్రోధసముద్భవాయై నమః
30.  ఓం అనుగ్రహప్రదాయై నమః
31.  ఓం బుద్ద్యై నమః
32.  ఓం అనఘాయై నమః
33.  ఓం హరివల్లభాయై నమః
34.  ఓం అశోకాయై నమః
35.  ఓం అమృతాయై నమః
36.  ఓం దీప్తాయై నమః
37.  ఓం లోకశోకవినాశిన్యై నమః
38.  ఓం ధర్మనిలయాయై నమః
39.  ఓం కరుణాయై నమః
40.  ఓం లోకమాత్రే నమః
41.  ఓం పద్మప్రియాయై నమః
42.  ఓం పద్మహస్తాయై నమః
43.  ఓం పద్మాక్ష్యై నమః
44.  ఓం పద్మసుందర్యై నమః
45.  ఓం పద్మోద్భవాయై నమః
46.  ఓం పద్మముఖ్యై నమః
47.  ఓం పద్మనాభప్రియాయై నమః
48.  ఓం రమాయై నమః
49.  ఓం పద్మమలాదరాయై నమః
50.  ఓం దేవ్యై నమః / ఓం పద్మిన్యై నమః
51.  ఓం పద్మగందిన్యై నమః
52.  ఓం పుణ్యగంధాయై నమః
53.  ఓం సుప్రసన్నయై నమః
54.  ఓం ప్రసాదాభిముఖ్యై నమః
55.  ఓం ప్రభాయై నమః
56.  ఓం చంద్రవదనాయై నమః
57.  ఓం చంద్రాయై నమః
58.  ఓం చంద్రసహోదర్యై నమః
59.  ఓం చతుర్భుజాయై నమః
60.  ఓం చంద్రరూపాయై నమః
61.  ఓం ఇందిరాయై నమః
62.  ఓం ఇందుశీతలాయై నమః
63.  ఓం ఆహ్లాదజనన్యై నమః
64.  ఓం పుష్ట్యై నమః
65.  ఓం శివాయై నమః
66.  ఓం శివకర్యై నమః
67.  ఓం సత్యై నమః
68.  ఓం విమలాయై నమః
69.  ఓం విశ్వజనన్యై నమః
70.  ఓం పుష్ట్యై నమః
71.  ఓం దారిద్రనాశిన్యై నమః
72.  ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
73.  ఓం శాంతాయై నమః
74.  ఓం శుక్లమాల్యాంబరాయై నమః
75.  ఓం శ్రియై నమః
76.  ఓం భాస్కర్యై నమః
77.  ఓం బిల్వనిలయాయై నమః
78.  ఓం వరారోహాయై నమః
79.  ఓం యశస్విన్యై నమః
80.  ఓం వసుంధరాయై నమః
81.  ఓం ఉదారాగ్యై నమః
82.  ఓం హేమమాలిన్యై నమః
83.  ఓం హరిణ్యై నమః
84.  ఓం ధనధాన్యకర్త్యై నమః
85.  ఓం సిద్ద్యై నమః
86.  ఓం స్రైణసౌమ్యాయై నమః
87.  ఓం శుభప్రదాయై నమః
88.  ఓం నృపవేశ్మగతానందాయై నమః
89.  ఓం వరలక్ష్మ్యై నమః
90.  ఓం వసుప్రదాయై నమః
91.  ఓం శుభాయై నమః
92.  ఓం హిరణ్యప్రాకారాయై నమః
93.  ఓం సముద్రతనయాయై నమః
94.  ఓం జయాయై నమః
95.  ఓం మంగళాయై నమః
96.  ఓం దేవ్యై నమః
97.  ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
98.  ఓం విష్ణుపత్న్యై నమః
99.ఓం ప్రసన్నాక్ష్యై నమః
100.ఓం నారాయణసమాశ్రితాయై నమః
101.ఓం దారిద్ర్యధ్వంసిన్యై
102.ఓం దేవ్యై నమః
103.ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
104.ఓం నవదుర్గాయై నమః
105.ఓం మహాకాళ్యై నమః
106.ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
107.ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
108.ఓం భువనేశ్వర్యై నమః
||శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం||

AshtottarasNo comments:

Post a Comment