Thursday 16 March 2017

Today’ Panchangam in Telugu|Pujalu Nomulu Vratalu

Today’ Panchangam in Telugu   

Pujalu Nomulu Vratalu

                                        17-03-2017
                                         శుక్రవారం
శ్రీ దుర్ముఖి నామ సం॥రం॥ ఉత్తరాయణం
శిశిర రుతువు;ఫాల్గుణ మాసం; బహుళ పక్షం
పంచమి:రా. 1-34 తదుపరి షష్టి
విశాఖ నక్షత్రం: రా. 1-44 తదుపరి అనూరాధ
వర్జ్యం: ఉ.శే. 7-14 వరకు
అమృత ఘడియలు: సా. 4-02 నుంచి 5-48 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8-33 నుంచి 9-21 వరకు
తిరిగి మ. 12-32 నుంచి 1-20 వరకు
రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు
సూర్యోదయం: ఉ.6-10, సూర్యాస్తమయం: సా.6-06

No comments:

Post a Comment