Friday, 17 February 2017

Today’ Panchangam in Telugu|Pujalu Nomulu Vratalu

     Today’ Panchangam in Telugu   

 Pujalu Nomulu Vratalu

                                       18-02-2017
                                         శనివారం
శ్రీ దుర్ముఖి నామ సం॥రం॥ ఉత్తరాయణం శిశిర రుతువు;
మాఘ మాసం; బహుళ పక్షం
సప్తమి: ఉ. 11-07 తదుపరి
అష్టమి విశాఖ నక్షత్రం: సా. 6-40 తదుపరి అనూరాధ
వర్జ్యం: రా. 11-09 నుంచి 12-56 వరకు
అమృత ఘడియలు: ఉ. 8-57 నుంచి 10-43 వరకు
దుర్ముహూర్తం: ఉ. 6-28 నుంచి 8-00 వరకు
రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు
సూర్యోదయం: ఉ.6-28, సూర్యాస్తమయం: సా.5-57

No comments:

Post a comment