Telugu Pujalu Nomulu Vratalu is a Devotional website in Telugu. Pujalu Nomulu Vratalu is first of its kind in the sense that it deals with all kinds of Hindu traditional pooja performances. The website is so well designed that it is very user friendly and easy to browse through. All the Hindu traditional pooja performances are added to the website as videos.
Monday, 30 September 2019
Sunday, 29 September 2019
Friday, 27 September 2019
Sri Devi Khadgamala Stotram in Telugu-దేవీ ఖడ్గమాలా స్తోత్రం తెలుగులో | Pujalu Nomulu Vratalu
దేవీ ఖడ్గమాలా
స్తోత్రం తెలుగు
Sri Devi Khadgamala Stotram
శ్రీ చక్ర దేవతా
మంత్రం
హ్రీంకారసనగర్భితానలశిఖాం – సౌ: క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధా – దౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తకపాణి మంకుశధరాం – స్రగ్భూశితాముజ్జ్వలాం
త్వంగౌరీం త్రిపురాం
పరాత్పరకళాం – శ్రీ చక్రసంచారిణిమ్
అస్య శ్రీ శుద్ధశక్తి
మాలామహామంత్రస్య ఉపస్థెంద్రియాధిష్టాయీ
వరుణాదిత్య ఋషిః దైవీ
గాయత్రీ చ్చందః సాత్త్వికకకారభట్టారక పీఠస్థిత
కామేశ్వరీ శ్రీలలితాపరాభట్టారికా
దేవతా ఐం బీజం క్లీం శక్తి: సౌ: కీలకం,
మమ ఖడ్గసిద్ధ్యర్దే జపే
వినియోగః మూల మంత్రేణ షడంగ న్యాసం కుర్యాత్.
ధ్యానం
ఆరక్తాభాం త్రినేత్రా
మరుణిమవసనాం – రత్నతాటంకరమ్యాం
హస్తాంభోజై
స్సపాశాంకుశమదనధను – స్సాయకై ర్విస్ఫురంతీం
ఆపినోత్తుంగవక్షోరుహయుగవిలుఠ
– త్తారహారోజ్జ్వలాంగీం
ధ్యాయే దంభోజహస్తా
మరుణిమవసనా – మీశ్వరీ మీశ్వరాణామ్.
లమిత్యాది పంచపూజాం
కుర్యాత్, యథాశక్తి మూలమంత్రం జపేత్.
శ్రీదేవీ
సంబోధనమ్
ఓం ఐం హ్రీం ఐం క్లీం సౌ:
ఓం ననస్త్రి పురసుందరి
అంగన్యాసదేవతానామభి:
సంభోధనమ్
హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, నేత్రాదేవి, అస్త్రదేవి
తిథినిత్యాదేవతాః
కామేశ్వరి, భవమాలిని, నిత్యక్లి న్నే, భేరుండే, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే!
దివ్యౌఘగురవః
పరమేశ్వర పరమేశ్వరి, మెత్రేశమయి, షష్టిషమయి, ఉడ్డిశమయి, చర్యానాథమయి, లోపాముద్రమయి, అగస్త్యమయి!
సిద్దౌఘగురవః
కాలతాపనమయి, ధర్మాచార్యమయి, ముక్తకేశ్వరమయి, దీపకళానాథమయి!
మానవౌఘగురవః
అణిమాసిద్దే, లఘిమాసిద్దే, ఈశ్విత్వసిద్దే, ప్రాకామ్య సిద్దే, భుక్తిసిద్దే, ఇచ్చాసిద్దే, ప్రాప్తిసిద్దే, సర్వకామసిద్దే, (1. రేఖాయమ్)
బ్రహ్మ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి (2. ద్వితీరేఖయమ్)
సర్వసంక్షోభిణి, సర్వవద్రాచిణి, సర్వాకర్షిణి, సర్వవశకంరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే, సర్వయోనే, సార్వత్రిఖండే,
(3. తృతీయ రేఖయమ్)
త్రైలోక్యమోహనచక్ర స్వామిని, ప్రకటయోగిని!
శ్రీ చక్ర
ద్వితీయావరణదేవతాః
కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి.
శబ్దాకర్షిణి, స్సర్శాకర్షిణి¸రూపాకర్షిణి, బీజాకర్షిణి¸ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాశాపరిపూరకచక్ర
స్వామిని, గుప్తయోగిని
శ్రీ చక్ర
తృతీయావరణ దేవతాః
అనంగకుసుమే, అనంగమేఖలే, ఆనందమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని, సర్వ సంక్షోభణ చక్రస్వమిని, గుప్తతరయోగిని!
శ్రీచక్రచతుర్ధావరణ దేవతాః
సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజ్రుంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వర్దసాధికే, సర్వసంపత్తిపూరణి, సర్వమంత్రమయి
సర్వద్వంద్వంక్షయంకరి, సర్వసౌభాగ్య దాయని
చక్రస్వామిని, సంప్రదాయయోగిని!
శ్రీ చక్ర
పంచమావరణ దేవతాః
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ర్పదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని, సర్వార్ధసాధకచక్రసామిని, కుళోత్తీర్ణయోగిని
శ్రీ చక్ర
షష్టావరణ దేవతాః
సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వేశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వధారస్వరూపే, సర్వపాపహరే. సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాచక్రస్వామిని, నిగర్భయోగిని!
శ్రీ
చక్రసప్తమావరణ దేవతాః
వశిని, కామేశ్వరి, మోదిని, విమలే. జయిని, సర్వేశ్వరి, కౌళిని, సర్వరోగహరచక్రస్వామిని, రహస్యయోగిని!
శ్రీ
చక్రాష్టమావరణ దేవతాః
బాణిని, చాషిని, అంకుషిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని, మహాశ్రీ సుందరి, సర్వసిద్ధిప్రదచక్రస్వామిని, అతిరహస్యయోగిని
శ్రీ చక్ర
నవమావరణ దేవతాః
శ్రీ శ్రీమహాభట్టారకే, సర్వానందమయచక్రస్వామిని, పరాపరరహస్యయోగిని!
నవచక్రేశ్వరీ
నామాని
త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ:
త్రిపురమాలిని, త్రిపురాసిద్ధే, త్రిపురాంతకే. మహాత్రిపురసుందరి!
శ్రీదేవి
విశేషణాని-నమస్కారనవాక్షరీచ
మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాష్శయే, మహామహాశ్రీచక్రనగరసామ్రాజ్ఞి
నమస్తే, నమస్తే, నమస్తే.
ఫలశృతి
ఏషా విద్యా మహాసిద్ధి – దాయినీ స్మ్రతిమాత్రతః
అగ్ని వాతమహోక్షోభే – రాజ్ఞా రాష్ట్రస్య విప్లవే.
లుంఠనే తస్కరభయే – సంగ్రామే సలిలప్లవే
సముద్రయానవిక్షోభే – భూతప్రేతాదికే భయే.
అపస్మారజ్వరవ్యాధి – మృత్యుక్షామాదిజే భయే
శాకినీపూతనాయక్ష – రక్షః కూష్మాండజే భయే.
మిత్రభేధే గ్రహభయే – వ్యసనే శ్వాభిచారికే
అన్యేషశ్వపిచ దోషేషు – మాలామంత్రం స్మరే న్నరః
తాదృశం ఖడ్గ మాప్నోతి – యేన హస్తస్థి తేన వై,
అష్టాదిశ మహాద్వీప – సమ్రాద్భోక్తా భవిష్యతి.
సర్వోపద్రనిర్ముక్త – స్సాక్షా చ్చివమయో భవిత్
ఆపత్కాలే నిత్యపూజాం – విస్తరా త్కర్తు మారభేత్.
ఏకావారం జపధ్యానం – సర్వపూజాఫలం లభేత్
నవావరణదేవీనాం – లలితాయా మహోజసః
ఏకత్ర గణనారూపో – వేదవేదాంగగోచరః
సర్వాగమరహస్యార్ధః – స్మరణాత్ పాపనాశనీ.
లలితాయా మహేశాన్యా – మాలా విద్యా మహీయసీ
నరవశ్యం నరేంద్రాణాం – వశ్యం నారీశంకరమ్.
అణిమదిగుణైశ్వర్యం – రంజనం పాపభంజనం
తత్తదావరణస్థాయి – దేవతాబృందమంత్రకమ్.
మాలామంత్రం పరం గుహ్యం – పరం ధామ ప్రకీర్తితమ్
శక్తిమాలా పంచధా స్యా – చ్చివమాలా చ తాదృశీ
తస్మా ద్గోప్యతరా ద్గోప్యం – రహస్యం భుక్తి ముక్తిదమ్
||ఇతి దేవీ
ఖడ్గమాలా స్తోత్రమ్ సంపూర్ణం||
Today' s Panchangam in Telugu (తెలుగులో)| Pujalu Nomulu Vratalu
Today's Panchangam in Telugu
Today's Panchangam in Telugu (తెలుగులో)
Subscribe to:
Posts (Atom)